Delhi Election 2020 Results Live updates

Update: 2020-02-11 03:46 GMT
Live Updates - Page 2
2020-02-11 06:03 GMT

అమ్ ఆద్మీ పార్టీకి 52 శాతం ఓటింగ్ షేర్, బీజేపీకి 40 శాతం ఓటింగ్ షేర్

2020-02-11 05:58 GMT

14 స్థానాల్లో ఆప్, బీజేపీ మధ్య పోటి .. 

2020-02-11 05:47 GMT

పత్పుర్ గంజ్ లో ఆప్- బీజేపీ మధ్య హోరాహోరి 

2020-02-11 05:45 GMT

ప్రస్తుతం 54 సీట్ల ఆధిక్యంలో ఆప్, 15 సీట్ల ఆధిక్యంలో  బీజేపీ , ఖాతా తెరవకుండా కాంగ్ర్రేస్ ఉన్నాయి. 

2020-02-11 05:44 GMT

ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా వెళ్తున్న ఆప్

2020-02-11 05:43 GMT

డిప్యూటి సీఎం మనీష్ సిసోడియాకు టఫ్ ఫైట్ 

2020-02-11 05:40 GMT

పది స్థానాల్లో ఆప్- బీజేపీ మధ్య స్వల్ప తేడా 

2020-02-11 05:35 GMT

ప్రస్తుతం 53 స్థానాలలో ఆప్ ఆధిక్యం

2020-02-11 05:34 GMT

ప్రభుత్వ ఏర్పాటుకు స్పష్టమైన మెజారిటీ ని సాధించిన అమ్ ఆద్మీ పార్టీ 

2020-02-11 05:33 GMT

బీజేపీ నేత కపిల్ మిశ్రా ఆధిక్యం 

Tags:    

Similar News