Kangana Ranaut: మండి లోక్ సభ స్థానానికి కంగనా నామినేషన్ దాఖలు
Kangana Ranaut: Latest News, Telugu News, Latest Telugu News, తెలుగు వార్తలు, తెలుగు తాజా వార్తలుమండి వాసుల ప్రేమే నన్ను సొంత రాష్ట్రానికి తీసుకువచ్చింది
Kangana Ranaut: మండి లోక్ సభ స్థానానికి కంగనా నామినేషన్ దాఖలు
Kangana Ranaut: బాలీవుడ్ క్వీన్, బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ మండి లోక్ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. మండి వాసుల ప్రేమే తనను తిరిగి సొంత రాష్ట్రానికి తీసుకొచ్చిందని పేర్కొన్నారు. సినిమాల్లోలాగా.. రాజకీయాల్లోనూ రాజకీయాల్లోనూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్నానని కంగనా తెలిపారు. దేశంలో మహిళలు ప్రతి రంగంలోనూ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు కంగనా. అయితే కొన్నేళ్ల క్రితం మండి ప్రాంతంలో ఇప్పటికీ భ్రూణహత్యలు జరగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మండికి చెందిన మహిళలు విద్య, రాజకీయాల్లో మాత్రమే కాకుండా.. ఆర్మీలో ఉన్నారని కంగనా పేర్కొన్నారు.