Supreme Court: లోక్‌సభ ఎన్నికల వేళ సుప్రీంకోర్టు కీలక తీర్పు
Supreme Court: ఈసీ నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు
Supreme Court: లోక్‌సభ ఎన్నికల వేళ సుప్రీంకోర్టు కీలక తీర్పు
Supreme Court: లోక్‌సభ ఎన్నికల వేళ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈవీఎంలు, వీవీప్యాట్ల వెరిఫికేషన్లపై దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈవీఎంలలో నమోదయ్యే ఓట్ల సంఖ్యను వీవీప్యాట్ల నుంచి జారీ అయ్యే స్లిప్పులతో వందకు వందశాతం సరిపోల్చాలంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే సీల్ చేసిన సింబల్ లోడింగ్ యూనిట్లను ఈవీఎం స్ట్రాంగ్ రూంలలో భద్రపరచాలని కోర్టు సూచించింది. ఇక పేపర్ బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహించాలన్న పిటిషన్లను సైతం కోర్టు కొట్టివేసింది.