Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కరోనా పాజిటివ్
Arvind Kejriwal: *హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిన కేజ్రీవాల్ *స్వల్పలక్షణాలు ఉన్నట్లు కేజ్రీవాల్ ట్వీట్
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కరోనా పాజిటివ్
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కరోనా బారిన పడ్డారు. కోవిడ్ పరీక్షల్లో తనకు పాజిటివ్ వచ్చినట్లు ఆయన చెప్పారు. కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నట్లు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. హోం ఐసోలేషన్ ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.