Kochi Airport: కొచ్చి ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత
Kochi Airport: కొచ్చి ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది.
Kochi Airport: కొచ్చి ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత
Kochi Airport: కొచ్చి ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. షార్జా నుంచి వచ్చిన ముగ్గురు మహిళల నుంచి మూడు కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఎవరికీ అనుమానం రాకుండా బంగారాన్ని పేస్టుగా మార్చి.. క్యాప్సూల్స్‌లో నింపి తరలించే ప్రయత్నం చేశారు కిలాడీ లేడీలు. అయితే ముగ్గురు ప్రయాణికుల వ్యవహారశైలి అనుమానం కలిగించడంతో తనిఖీలు చేపట్టిన కస్టమ్స్ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.