Conrad Sangma: మేఘాలయా సీఎంగా కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం
Conrad Sangma: షిల్లాంగ్‌లోని రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించిన గవర్నర్ ఫాగు చౌహాన్
Conrad Sangma: మేఘాలయా సీఎంగా కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం
Conrad Sangma: మేఘాలయ ముఖ్యమంత్రిగా కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. రాజధాని షిల్లాంగ్‌లోని రాజ్‌భవన్‌లో ఈ ప్రమాణ స్వీకార వేడుక జరిగింది. గవర్నర్ ఫాగు చౌహాన్ ముఖ్యమంత్రితో పాటు 12 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. బీజేపీ నుంచి అలెగ్జాండర్ లలూ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. నేషనల్ పీపుల్స్ పార్టీ అధినేత కాన్రాడ్ సంగ్మా సీఎంగా వరుసగా రెండోసారి ప్రమాణం చేశారు.