Narendra Modi: కాంగ్రెస్, ఎస్పీ పగటి కలలు కంటున్నాయి

Narendra Modi: యూపీలో 79 సీట్లు గెలుస్తామని చెబుతున్నారు

Update: 2024-05-22 12:05 GMT

Narendra Modi: కాంగ్రెస్, ఎస్పీ పగటి కలలు కంటున్నాయి

Narendra Modi: కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు పగటి కలలు కంటున్నాయని ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు. యూపీలో 79 సీట్లు గెలుస్తామని ప్రచారాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. జూన్ 4న యూపీ ప్రజలు వారిని మేల్కొల్పనున్నారని చెప్పారు. ఓటమి తర్వాత ఈవీఎంలను ఆ పార్టీలు నిందిస్తాయని ఆక్షేపించారు.

Tags:    

Similar News