Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ రాజ్‌నంద్‌గావులో ఎదురుకాల్పులు

Chhattisgarh: మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు

Update: 2023-02-20 08:38 GMT

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ రాజ్‌నంద్‌గావులో ఎదురుకాల్పులు

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ రాజ్‌నంద్‌గావులో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. బోర్తలాబ్‌ పీఎస్‌ దగ్గరలో జవాన్లపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. మృతులు హెడ్‌ కానిస్టేబుల్ రాజేష్‌, కానిస్టేబుల్ లలిత్‌గా గుర్తించారు.

Tags:    

Similar News