Chhattisgarh: కొరడా దెబ్బలు తిన్న సీఎం..!

Chhattisgarh: దీపావళి వేడుకల్లో భాగంగా ఆలయంలో పూజలు చేసిన ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ ఆపై కొరడా దెబ్బలు తిన్నారు.

Update: 2022-10-25 12:26 GMT

Chhattisgarh: కొరడా దెబ్బలు తిన్న సీఎం..!

Chhattisgarh: దీపావళి వేడుకల్లో భాగంగా ఆలయంలో పూజలు చేసిన ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ ఆపై కొరడా దెబ్బలు తిన్నారు. దీపావళి మరుసటి రోజు ఛత్తీస్‌గఢ్‌ లో కొరడా దెబ్బలు తినే ఆచారం ఉంది. ఇందులో భాగంగా సీఎం భూపేష్ భాగేల్ కొరడా దెబ్బలు తిన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా చేయడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయని జజంగిరి గ్రామస్థుల విశ్వాసం.. అక్కడి ఆలయంలో జరిగిన పూజలో కొరడా దెబ్బలూ సాధారణమే. అన్ని విఘ్నాలు తొలగేందుకు రాష్ట్ర ప్రజల కోసం భూపేశ్ ఈ పూజల్లో పాల్గొని, మణికట్టుపై కొరడా దెబ్బలు తిన్నారు.


Tags:    

Similar News