Chanda Kochhar: చందా కొచ్చర్ దంపతులకు బెయిల్ మంజూరు
Chanda Kochhar: పూచీకత్తు కింది చెరో లక్ష జమ చేయాలని ఆదేశం
Chanda Kochhar: చందా కొచ్చర్ దంపతులకు బెయిల్ మంజూరు
Chanda Kochhar: ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌కు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. చందా కొచ్చర్ దంపతుల అరెస్ట్ చట్ట ప్రకారం జరగలేదని పేర్కొన్న న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. పూచీకత్తు కింది చెరో లక్ష రూపాయలు జమ చేయాలని ఆదేశించింది. వీడియో కాన్ గ్రూపునకు రుణాల మంజూరు కేసులో గత డిసెంబర్ 23న కొచ్చర్ దంపతులను సీబీఐ అరెస్ట్ చేసింది. జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న చందాకొచ్చర్ దంపతులు తమను అక్రమంగా అరెస్ట్ చేశారని హైకోర్టును ఆశ్రయించారు.