మావోయిస్టులపై భారీ ఆపరేషన్ కు కేంద్రం రెడీ

Update: 2020-11-04 05:02 GMT

మావోయిస్టులపై భారీ ఆపరేషన్ కు కేంద్రం సిద్ధం అయ్యింది. ఎన్నికల్లోపూ మావోయిస్టులను ఏరిపారేయాలని నిర్ణయం తీసుకుంది. మావోయిస్టుల ఏరివేత కోసం కాశ్మీర్ లెఫ్ట్ వింగ్, సెక్యూరిటీ ఫోర్స్ డీజీ విజయ్ కుమార్ స్పెషల్ ఓఎస్డీని నియమించారు. నెల రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ, ఏపీ, చత్తీస్ గడ్ ఒడిసా రాష్ర్టాలపై అద్యయనం చేశారు. ఇవాళ చత్తీస్ గడ్ బయల్దేరారు విజయ్ కుమార్.

Tags:    

Similar News