Nasal Vaccine: నాసల్ వ్యాక్సిన్‌పై ట్రయల్స్‌కు కేంద్రం అనుమతి
Nasal Vaccine: వ్యాక్సిన్ సక్సెస్ అయితే.. వ్యాక్సినేషన్ మరింత సులభం
నసల్ వాక్సిన్ (ఫైల్ ఇమేజ్)
Nasal Vaccine: కోవాగ్జిన్ నాసల్ వ్యాక్సిన్‌పై ట్రయల్స్ నిర్వహించడానికి కేంద్రం అనుమతులు ఇచ్చింది. అమెరికాలోని సెంట్లయిస్ లో గలా వాషింగ్టన్ యూనివర్సిటీ సాంకేతిక సహకారంతో దీన్ని రూపొందించింది భారత్ బయోటెక్. B.B.V 154 మందు ముక్కు ద్వారా వేయడం వలన సున్నితమైన పొరల్లోకి వెళ్లి.. యాంటీబాడీస్‌ను డెవలప్ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. భారత్ బయోటెక్ రూపొందిస్తున్న ముక్కు ద్వారా వ్యాక్సిన్ సక్సెస్ అయితే.. వ్యాక్సినేషన్ మరింత సులభతరం కానుంది. చుక్కల వ్యాక్సిన్ కచ్చితంగా విజయం సాధిస్తుందని భావిస్తున్నారు డాక్టర్లు.