CBI Raids: దేశవ్యాప్తంగా సీబీఐ దాడులు
CBI Raids: చిన్నారులపై లైంగిక వేధింపులు, ఆన్‌లైన్ చైల్డ్ పోర్నోగ్రఫీపై
CBI Raids: దేశవ్యాప్తంగా సీబీఐ దాడులు
CBI Raids: చిన్నారులపై లైంగిక వేధింపులు, ఆన్‌లైన్ చైల్డ్ పోర్నోగ్రఫీపై సీబీఐ కొరడా ఝుళిపించింది. ఆపరేషన్ మేఘచక్ర పేరుతో దేశవ్యాప్తంగా సీబీఐ దాడులు నిర్వహిస్తోంది. న్యూజిలాండ్ ఇంటర్‌పోల్ సమాచారంతో.. 20 రాష్ట్రాల్లో 56 చోట్ల తనిఖీలు చేపట్టింది. గతేడాది నవంబర్‌లో ఆపరేషన్ కార్బన్ పేరుతో కూడా దాడులు చేసింది సీబీఐ.