Amarinder Singh: పంజాబ్ కాంగ్రెస్‌కు భారీ షాక్..?
Amarinder Singh: పంజాబ్ కాంగ్రెస్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
Amarinder Singh: పంజాబ్ కాంగ్రెస్‌కు భారీ షాక్..?
Amarinder Singh: పంజాబ్ కాంగ్రెస్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి అమరీందర్ సింగ్ గుడ్ బై చెప్పే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల పంజాబ్ సీఎం పదవికి అమరీందర్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో చరణ్ జిత్ సింగ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అయితే తాజగా అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ వైపు అమరీందర్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, నడ్డాతో త్వరలో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.