JP Nadda: వికాసానికి, వినాశనానికి మధ్య పోరు
Bihar Polls: బిహార్ ఎన్నికలను ఎన్డీయే వికాసానికి, ఇండియా కూటమి వినాశనానికి మధ్య జరుగుతున్న పోరుగా బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు.
JP Nadda: వికాసానికి, వినాశనానికి మధ్య పోరు
Bihar Polls: బిహార్ ఎన్నికలను ఎన్డీయే వికాసానికి, ఇండియా కూటమి వినాశనానికి మధ్య జరుగుతున్న పోరుగా బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. భాగస్వామ్య పక్షాలను అంతం చేసే పరాన్నజీవి పార్టీగా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ..దోపిడీ, ఆటవిక పాలన, దాదాగిరీ దౌర్జన్యంలకు ప్రతీక అని విమర్శించారు. బిహార్‌లోని ఔరంగాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జేపీ నడ్డా మహాగఠ్‌బంధన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.