ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రివాల్‌తో బీహార్ సీఎం నితీశ్ కుమార్ భేటీ

Delhi: బీజేపీయేతర ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుపై చర్చ

Update: 2023-05-21 06:51 GMT

ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రివాల్‌తో బీహార్ సీఎం నితీశ్ కుమార్ భేటీ 

Delhi: బీజేపీయేతర ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుపై దేశంలోని పలు ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి వస్తు్న్నాయి. ఇందులో భాగంగానే ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రివాల్‌తో బీహార్ సీఎం నితీశ్ కుమార్ భేటీ అయ్యారు. ఢిల్లీలోని సివిల్ లైన్స్ నివాసంలో ఈ బేటీ జరిగింది. దేశరాజకీయాలతో పాటు ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు, కలిసి వచ్చేవారితో ఎలా ముందుకు వెళ్లాలి.. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎలా ఎదుర్కోవాలన్న అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News