Bihar Elections: కొనసాగుతున్న బిహార్‌ తొలిదశ పోలింగ్.. ఫస్ట్‌ ఫేజ్‌లో 121 నియోజకవర్గాల్లో పోలింగ్

Bihar Elections: బిహార్‌లోని 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 121 నియోజకవర్గాలకు తొలి దశలో పోలింగ్ జరుగుతోంది.

Update: 2025-11-06 05:51 GMT

Bihar Elections: కొనసాగుతున్న బిహార్‌ తొలిదశ పోలింగ్.. ఫస్ట్‌ ఫేజ్‌లో 121 నియోజకవర్గాల్లో పోలింగ్

Bihar Elections: బిహార్‌లోని 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 121 నియోజకవర్గాలకు తొలి దశలో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు.. కొన్నిచోట్ల సాయంత్రం 5 గంటలకే ముగియనుంది. ఉదయం 9 గంటల వరకు ఫస్ట్‌ ఫేజ్‌ పోలింగ్‌లో మొత్తం 13.13శాతం ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు. జిల్లాల వారీగా సహర్సాలో అత్యధికంగా 15.27శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యల్పంగా లఖిసరాయ్‌లో అత్యల్పంగా 7శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్ర రాజధాని పాట్నాలో 11.22శాతం పోలింగ్ నమోదైంది. 

Tags:    

Similar News