Bakrid 2022: భారత్-పాక్ సరిహద్దులో బక్రీద్ వేడుకలు
Bakrid 2022: వాఘా-అటారి బోర్డర్‌లో స్వీట్లు పంచుకున్న సైనికులు
Bakrid 2022: భారత్-పాక్ సరిహద్దులో బక్రీద్ వేడుకలు
Bakrid 2022: భారత్-పాక్ సరిహద్దులో సైనికులు బక్రీద్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు వాఘా-అటారీ సరిహద్దులో పాక్ రేంజర్ BSF అధికారి స్వీట్స్ ఇచ్చి పుచ్చుకున్నారు. బక్రీద్ పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఎప్పుడు కత్తులు దూసుకునే దాయాది దేశాల సైనికులు పండుగ పూట స్వీట్లు పంచుకోవడం ఆసక్తిగా కనిపించింది. రెండు దేశాల నడుమ శాంతి నెలకొనాలని కాంక్షిస్తూ బక్రీద్ నాడు స్వీట్లు పంచుకోవడం చాలా కాలంగా పాటిస్తున్నారు.