HD Revanna: హెచ్‌డీ రేవ‌ణ్ణకు బెంగుళూరులోని ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు

HD Revanna: తాత్కాలిక మ‌ధ్యంత‌ర బెయిల్‌ మంజూరు చేసిన న్యాయస్థానం

Update: 2024-05-20 14:00 GMT

HD Revanna: హెచ్‌డీ రేవ‌ణ్ణకు బెంగుళూరులోని ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు

HD Revanna: క‌ర్నాట‌క మాజీ మంత్రి, జేడీఎస్ నేత హెచ్‌డీ రేవ‌ణ్ణకు బెంగుళూరులోని ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లైంగిక వేధింపుల కేసులో ఆయ‌నకు బెయిల్ జారీ చేశారు. హోలెన‌ర్సిపురా పోలీసు స్టేష‌న్‌లో హెచ్‌డీ రేవ‌ణ్ణతో పాటు ప్రజ్వ‌ల్ రేవ‌ణ్ణపై కేసు న‌మోదు అయింది. ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు చెందిన ప్రత్యేక కోర్టు ఈ కేసులో విచార‌ణ చేప‌ట్టింది. తాత్కాలిక మ‌ధ్యంత‌ర బెయిల్‌ను మంజూరీ చేస్తున్నట్లు కోర్టు చెప్పింది.

Tags:    

Similar News