Ayodhya Deepotsav: ప్రపంచ రికార్డుకు సిద్ధమైన అయోధ్య
Ayodhya Deepotsav: దీపావళి పురస్కరించుకుని అత్యధిక దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు నమోదు చేసేందుకు అయోధ్య నగరం సిద్ధమైంది.
Ayodhya Deepotsav: ప్రపంచ రికార్డుకు సిద్ధమైన అయోధ్య
Ayodhya Deepotsav: దీపావళి పురస్కరించుకుని అత్యధిక దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు నమోదు చేసేందుకు అయోధ్య నగరం సిద్ధమైంది. ఇవాళ సరయు నదీతీరంలోని రామ్‌కీ పైడి ఘాట్‌లో 9లక్షల దీపాలు వెలిగించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. అత్యధిక దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు నమోదు చేయనున్నట్లు తెలిపింది. కొన్ని రోజులుగా సరయు నదీతీరంలో అయోధ్య చరిత్రను తెలిపే లేజర్ షోలు నిర్వహిస్తున్నారు.