ఉపాధికి మార్గంచూపిన ఆర్మీ.. ఇండియన్ ఆర్మీకి ముస్లిం యువతులు కృతజ్ఞతలు
Skill Development Centre: శ్రీనగర్ సమీపంలోని బారాముల్లాలో కాశ్మీరి యువతులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచేందుకు ఆర్మీ అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఉపాధికి మార్గంచూపిన ఆర్మీ.. ఇండియన్ ఆర్మీకి ముస్లిం యువతులు కృతజ్ఞతలు
Skill Development Centre: శ్రీనగర్ సమీపంలోని బారాముల్లాలో కాశ్మీరి యువతులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచేందుకు ఆర్మీ అధికారులు చర్యలు తీసుకున్నారు. కుట్టు మిషన్, ఎంబ్రాయిడరీ పనులు నేర్పించి ఉపాధికి మార్గం చూపించారు. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి శిక్షణ కల్పించారు. యువతులు ఇళ్లవద్ద ఖాళీగా కూర్చోకుండా , స్కిల్ డెవలప్ సెంటర్లో పనులు నేర్చుకుని స్వయం ఉపాధి పొందుతున్నారు. నైపుణ్యం పెంపొందించి ఎవరికాళ్లపై వాళ్లు నిలబడేలా చేసి, ఉపాధికి మార్గం చూపిన ఇండియన్ ఆర్మీకి ముస్లిం యువతులు కృతజ్ఞతలు తెలిపారు.