Amit Shah: ఉగ్రవాదులనే అనుమానంతోనే కాల్పులు.. పొరబాటుకు చింతిస్తున్నాం..
Amit Shah: నాగాలాండ్ కాల్పుల ఘటనపై హోంమంత్రి అమిత్‌షా లోక్‌సభలో ప్రకటన చేశారు.
Amit Shah: ఉగ్రవాదులనే అనుమానంతోనే కాల్పులు.. పొరబాటుకు చింతిస్తున్నాం..
Amit Shah: నాగాలాండ్ కాల్పుల ఘటనపై హోంమంత్రి అమిత్‌షా లోక్‌సభలో ప్రకటన చేశారు. ఉగ్రవాదులనే అనుమానంతోనే జవాన్లు కాల్పులు జరిపినట్లు తెలిపారు. సైన్యం పొరబాటుకు కేంద్రం పశ్చాత్తాప పడుతోందన్న ఆయన.. ఘటనపై సిట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామి ఇచ్చారు. ప్రస్తుతం నాగాలాండ్‌లో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేస్తున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు.