Amit Shah: హర్యానాలోని కర్నాల్‌లో అమిత్ షా ఎన్నికల ప్రచారం

Amit Shah: కాంగ్రెస్‌పై అమిత్ షా విమర్శలు

Update: 2024-05-20 13:45 GMT

Amit Shah: హర్యానాలోని కర్నాల్‌లో అమిత్ షా ఎన్నికల ప్రచారం 

Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా హర్యానాలోని కర్నాల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ హర్యానాపై ప్రత్యేక అభిమానం ఉందని చెప్పారు. మోడీ గుజరాత్‌లో ఉన్నా.. ఢిల్లీలో ఉన్నా.. హర్యానా గురించి విచారించే వారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో హర్యానా వివక్షకు గురైందని ఆరోపించారు. 10ఏళ్లలో హర్యానా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం 40 వేల కోట్లు ఖర్చు చేస్తే... బీజేపీ ప్రభుత్వం మాత్రం అదే పదేళ్లలో 2 లక్షలా 70 వేల కోట్లు ఖర్చు చేసిందని గుర్తు చేశారు.

Tags:    

Similar News