Amit Shah: పశ్చిమ బెంగాల్‌లో ప్రచారం నిర్వహించిన అమిత్ షా
Amit Shah: సందేశ్ ఖాలీ ఘటనపై మమతా బెనర్జీని నిలదీసిన షా
Amit Shah: పశ్చిమ బెంగాల్‌లో ప్రచారం నిర్వహించిన అమిత్ షా
Amit Shah: బెంగాల్ నుంచి 30 మంది బీజేపీ ఎంపీలను గెలిపించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్‌లోని బలూర్‌ఘాట్ లోక్‌సభ నియోజకవర్గంలోని బునియాద్‌పూర్‌లో షా ప్రచారం నిర్వహించారు. సందేశ్ ఖాలీలో జరిగిన ఘటనలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీని నిలదీశారు. ఓట్ల కోసం మహిళలపై దాడి చేసిన వారిని రక్షించాలని చూస్తున్నారని మండిపడ్డారు. తృణమూల్‌కు ఓట్లు వేయడం అంటే మహిళలపై దాడులు చేసే వారిని బలోపేతం చేయడమే అని చెప్పుకొచ్చారు అమిత్ షా.