Amit Shah: ప్రధాని కుర్చీ ఖాళీగా లేదు.. మళ్లీ మోడీనే ప్రధాని అవుతారు
Amit Shah: నితీష్ పీఎం కాలేడు.. లాలూ కూతురు సీఎం అవదు
Amit Shah: ప్రధాని కుర్చీ ఖాళీగా లేదు.. మళ్లీ మోడీనే ప్రధాని అవుతారు
Amit Shah: బీహార్‌లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 40 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంటుందని తెలిపారు. బీహార్‌లో ఎన్నికల శంఖారావం పూరించిన షా.. రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోందని ఆరోపించారు. నితీష్ ప్రధాని కావాలని కలలు కంటున్నారన్న షా.. ప్రధాని కుర్చీ ఖాళీగా లేదని.. మరోసారి మోడీనే ప్రధాని అవుతారని తెలిపారు. తన కూతురు సీఎం అవుతుందని అనుకుంటున్న లాలూ కలలు కూడా నెరవేరబోవన్నారు షా.