Breaking News: మంత్రి పదవులకు రాజీనామా చేసిన మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్..
Breaking News: మంత్రి పదవులకు రాజీనామా చేసిన మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్..
Breaking News: మంత్రి పదవులకు రాజీనామా చేసిన మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్..
AAP Ministers: ఢిల్లీ డిప్యూటీ సీఎం పదవికి మనీష్ సిసోడియా రాజీనామా చేశారు. అలాగే మంత్రి పదవికి సత్యేంద్ర కుమార్ జైన్ కూడా రాజీనామా చేశారు. ఇద్దరి రాజీనామాలు సీఎం కేజ్రీవాల్ ఆమోదించారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్టు అయిన మనీష్ సిసోడియాను రౌస్ అవెన్యూ కోర్టు 5 రోజుల సీబీఐ కస్టడీకి ఇచ్చిన విషయం తెలిసిందే. తన అరెస్టుపై స్టే విధించాలని సిసోడియా చేసిన అభ్యర్థనను సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. దీనిపై ఢిల్లీ హైకోర్టుకే వెళ్లాలని సూచించింది.