Uttarakhand: లోయలో పడ్డ కారు.. తొమ్మిది మంది మృతి,ఇద్దరికి గాయాలు
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
Uttarakhand: లోయలో పడ్డ కారు.. తొమ్మిది మంది మృతి,ఇద్దరికి గాయాలు
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పితోర్‌గఢ్ జిల్లా మున్సియరీలో ఓ కారు అదుపు తప్పి 500 మీటర్ల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న SDRF బృందాలు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులంతా స్థానికంగా ఉన్న హోక్రా దేవాలయానికి బయలుదేరుతుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.