Himachal Pradesh: శివాలయంపై విరిగిపడిన కొండచరియలు.. శిథిలాల కింద 30 మంది భక్తులు.. 16మృతదేహాలు లభ్యం..
Himachal Pradesh: సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం 15 మందిని రక్షించారు.
Himachal Pradesh: శివాలయంపై విరిగిపడిన కొండచరియలు.. శిథిలాల కింద 30 మంది భక్తులు.. 16మృతదేహాలు లభ్యం..
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ రాజధాని శిమ్లాలోని ఓ శివాలయంపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో దాదాపు 30 మంది భక్తులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం 15 మందిని రక్షించారు. 16 మృతదేహాలను వెలికితీశారు. సోమవారం కావడం వల్లే భక్తులు ఎక్కువ సంఖ్యలో ఆలయానికి వచ్చినట్లు తెలుస్తోంది.