Dharmendra: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ధర్మేంద్ర కన్నుమూత

Dharmendra: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ధర్మేంద్ర (89) కన్నుమూశారు.

Update: 2025-11-24 08:56 GMT

Dharmendra: ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. ఇటీవల శ్వాసకోస సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్‌లో చేరిన ధర్మేంద్ర.. ఇవాళ తుదిశ్వాస విడిచారు. 1935 డిసెంబర్ 8న జన్మించిన ధర్మేంద్ర.. ఆరు దశాబ్దాల పాటు నటించారు. కెరీర్‌లో 300కు పైగా సినిమాల్లో నటించి.. బాలీవుడ్ హీమ్యాన్‌గా, యాక్షన్‌ కింగ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. 2012లో పద్మభూషణ్‌ అవార్డు అందుకున్నారు. రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. ధర్మేంద్ర మృతితో సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Tags:    

Similar News