Upasana Konidela: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన.. బొడ్డు తాడును భద్రపరచిన అపోలో డాక్టర్లు
Upasana: మహలక్ష్మీ పుట్టిందనే ఆనందంలో హీరో రాంచరణ్
Upasana: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన.. బొడ్డు తాడును భద్రపరచిన అపోలో డాక్టర్లు
Upasana Konidela: మెగాస్టార్ చిరంజీవి ఇంట ఆనందం వెల్లివిరిసింది. అపోలో ఆస్పత్రిలో కొణిదెల ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అపోలో డాక్టర్లు, వైద్య సిబ్బంది ఉపాసనకు వేకువజామున పురుడుపోశారు. తల్లీకూతుళ్లు ఆరోగ్యంగా ఉన్నారు. హీరో రాంచరణ్ ఆనందంతో ఉప్పొంగిపోయారు.
రాంచరణ్ కుమార్తెకు బొడ్డుతాడును భద్రపరచేందుకు అపోలో డాక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. Global Regenerative Therapeutics, apollo హాస్పిటల్ గ్రూప్ STEMCYTE విభాగ డాక్టర్లు స్టెమ్ సెల్‌ను భద్రపరచే చర్యలు చేపట్టారు. శిశువు జన్మించిన తర్వాత బొడ్డుతాడు భవిష్యత్తులో విస్తృత ప్రయోజనాలు ఉంటాయని అపోలో డాక్టర్ శ్రీనివాస్ సికకొల తెలిపారు.