TS Theaters: తెలంగాణ సినిమా థియేటర్స్‌లో పడని బొమ్మ

TS Theaters: 100శాతం ఆక్యుపెన్సీతో పర్మిషన్ ఇచ్చినా తెరుచుకొని థియేటర్స్

Update: 2021-07-23 08:31 GMT

తెలంగాణలో తెరుచుకొని థియేటర్స్ (ఫోటో ది హన్స్ ఇండియా)

TS Theaters: సినీ ప్రేక్షకుల నిరీక్షణకు తెరపడటం లేదు. తెలంగాణ థియేటర్స్‌లో బొమ్మ పడటం లేదు. ప్రభుత్వం 100శాతం ఆక్యుపెన్సీతో పర్మిషన్ ఇచ్చినా థియేటర్స్‌ తెరుచుకోవడం లేదు. సింగిల్ స్క్రీన్స్‌లో పార్కింగ్ ఫీజు వసూలు కూడా షర్మిషన్‌ ఇచ్చినా థియేటర్స్‌ తెరుచుకోవడం లేదు. అయితే రిలీజ్‌కు సరైనా సినిమా లేకపోవడంతో థియేటర్స్‌లో బొమ్మ పడటం లేదని ఓనర్స్‌ అంటున్నారు. మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నామని చెబుతున్నారు. మరోవైపు కరోనా భయంతో ప్రేక్షకులు హాల్‌కు వస్తారో రారోనన్న సందేహం నిర్మాతలను వెంటాడుతుంది. జూలై 30 నుంచి సినిమా హాళ్లు తెరుచుకునే అవకాశం ఉంది.

ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందనను బట్టి పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్‌ ప్రకటించే అవకాశం ఉంది. అటు ఏపీలో కూడా సేమ్‌ సిచ్యూవేషన్‌. ఏపీలో ఫీప్టీ పర్సెంట్‌ అనుమతితో మూడు ఆటల ప్రదర్శనకు అనుమతి ఉన్న ఎక్కడా కూడా థియేటర్స్‌ తెరుచుకోవడం లేదు. 

Full View


Tags:    

Similar News