Pushpa Trailer Tease: ప్యాన్ ఇండియా మూవీ పుష్ప నుంచి క్రేజీ అప్‌డేట్

Pushpa Trailer Tease: ప్యాన్ ఇండియా మూవీ పుష్ప నుంచి క్రేజీ అప్‌డేట్

Update: 2021-12-03 13:13 GMT

Pushpa Trailer Tease: ప్యాన్ ఇండియా మూవీ పుష్ప నుంచి క్రేజీ అప్‌డేట్

Pushpa Trailer Tease: అల్లు అర్జున్, సుకుమార్‌ల ప్యాన్ ఇండియా మూవీ పుష్ప నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ మూవీ ట్రైలర్‌ రిలీజ్‌కు సంబంధించిన టీజ్‌ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ఇందులో ఐకాన్ స్టార్ బన్నీ ఊరమాస్ గెటప్‌లో కనిపించాడు. ఇక పుష్ప ట్రైలర్‌ను ఈ నెల 6న, సినిమాను 17న విడుదల చేయనున్నారు.

Full View

Tags:    

Similar News