Chalapathi Rao: ముగిసిన సినీనటుడు చలపతిరావు అంత్యక్రియలు
Chalapathi Rao: ఆఖరి చూపు చూసేందుకు తరలివచ్చిన దర్శకులు, నటులు
Chalapathi Rao: ముగిసిన సినీనటుడు చలపతిరావు అంత్యక్రియలు
Chalapathi Rao: ప్రముఖ నటుడు తమ్మారెడ్డి చలపతిరావు అంతక్రియలు నేటి ఉదయం ముగిశాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కుమారుడు రవిబాబు నిర్వహించారు. ఆఖరి చూపు చూసేందుకు దర్శకులు, నటీనటులు తరలివచ్చారు. కుమారుడు రవిబాబు విద్యుత్ దహన వాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. చలపతిరావు అంత్యక్రియల్లో కుటుంబ సభ్యులతోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.