Virata Parvam: విరాటపర్వం ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో అపశ్రుతి

Virata Parvam: 'విరాటపర్వం' ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది.

Update: 2022-06-05 15:28 GMT

Virata Parvam: విరాటపర్వం ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో అపశ్రుతి

Virata Parvam: 'విరాటపర్వం' ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. కర్నూలు వేదికగా ఆదివారం సాయంత్రం డీఎస్‌ఏ మైదానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా, వీచిన ఈదురు గాలులకు స్టేజ్‌ వెనుక ఉన్న ఎల్‌ఈడీ స్క్రీన్‌ కూలిపోయింది. దీంతో నిర్వాహకులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. రానా, సాయిపల్లవి వేదికపైకి రాకముందే ఈ ఘటన జరగింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

Tags:    

Similar News