Sonu Sood: బంజారా హిల్స్‌లోని జూస్‌ షాపులో సడన్‌గా ప్రత్యక్షమైన సోనూసూద్‌

Sonu Sood: చిరు వ్యాపారులను ప్రోత్సహించాలని సోనూసూద్‌ పిలుపు

Update: 2021-07-28 13:00 GMT

జ్యూస్ షాప్ కి వెళ్లిన సోను సూద్ (ఫైల్ ఇమేజ్)

Sonu Sood: రియల్‌ హీరో సోనూసూద్‌ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఎందుకంటే తన అభిమానులు ప్రేమగా పిలిస్తే ఎంతదూరమైనా.. ఎక్కడికైనా వెళ్తుంటారు. ఈ నేపథ్యంలోనే బంజారా హిల్స్‌ రోడ్‌ నెంబర్‌-3లో రోడ్డు పక్కన ఉన్న జూస్‌ షాపుకు సడన్‌గా వచ్చి సర్‌ప్రైజ్‌ చేశారు సోనూ. షాపు నడిపే వ్యక్తితో సరదాగా మాట్లాడిన సోనూ.. బత్తాయి జ్యూస్‌ను స్వయంగా చేసుకొని తాగారు. అంతేకాదు చిరు వ్యాపారులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు సోనూ.

Tags:    

Similar News