Singer Chinmayi: మహిళలూ... ఆ సైకోలతో జాగ్రత్త..
Singer Chinmayi: సింగర్ చిన్మయి మార్ఫింగ్ ఫొటోలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Singer Chinmayi: మహిళలూ... ఆ సైకోలతో జాగ్రత్త..
Singer Chinmayi: సింగర్ చిన్మయి మార్ఫింగ్ ఫొటోలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చిన్మయి.. తన ఇన్స్టాలో ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇలాంటి సైకోలు వారి భార్య, చెల్లెళ్లను ఎక్కువగా వేధిస్తారని పేర్కొంది. ఇలాంటి సైకోల పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలు వస్తే అమ్మాయిలు భయపడొద్దని... కుటుంబ సభ్యులకు తెలియజేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని చిన్మయి సూచించింది.