Shruti Haasan: శృతి మించిన హాసన్ అందాలు.. బ్లాక్ డ్రెస్‌లో ఆ పార్ట్ చూపిస్తూ
Shruti Haasan: యంగ్ బ్యూటీ శృతి హాసన్ కు బ్లాక్ కలర్ చాలా ఇష్టం కావచ్చు. తాను ఎప్పుడు చూసిన బ్లాక్ డ్రెస్సుల్లో తప్పా ఇతర కలర్స్ లో చాలా తక్కువగా కనిపిస్తుంది.
తాజాగా మరోసారి బ్లాక్ డ్రెస్సులో ఉన్న ఫొటోలను షేర్ చేసింది ఈ బ్యూటీ. shruti Haasan ( Instagram)
ప్రస్తుతం శృతి హాసన్ ఓవైపు సినిమాలు..మరోవైపు మ్యూజిక్ తో చాలా బిజీబిజీగా గడుపుతోంది ఈ ముద్దుగుమ్మ.
కొన్నాళ్ల క్రితం సినిమాల్లో అంతగా యాక్టివ్ గా లేదు. ఇప్పుడు ఆ టైమ్ గ్యాప్ ను కవర్ చేసే పనిలో పడింది
సినిమాల్లో నటించడమే కాదు ఇతర సినిమాల్లోనూ అప్పీయరెన్స్ ఇచ్చేందుకు పెద్దగా ఆలోచించదు ఈ బ్యూటీ.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.