Samantha and Raj Nidimoru Marriage: సమంత, రాజ్ నిడిమోరు వివాహం
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రబు– దర్శకుడు రాజ్ నిడిమోరు వివాహం జరిగింది. కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్న ఈ జంట ఈ ఉదయం పెళ్లి పీటలెక్కారు.

కోయంబత్తూరులోని సద్గురు జగ్గీ వాసుదేవ్ స్థాపించిన ఇషా యోగా సెంటర్లో వారి వివాహం జరగ్గా, పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత–రాజ్ కొత్త జీవితం ప్రారంభించడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇదిలా ఉంటే, రాజ్ నిడిమోరు తొలి భార్య శ్యామలి సోషల్ మీడియాలో వారిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. “తెగించినవారు ఇలాంటి పనులే చేస్తారు” అంటూ ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.