RRR: హైదరాబాద్ చేరుకున్న ఆర్ఆర్ఆర్‌ టీమ్

RRR: ఆస్కార్ అవార్డు తీసుకున్న తర్వాత హైదరాబాద్‌కు ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్

Update: 2023-03-17 04:38 GMT

RRR: హైదరాబాద్ చేరుకున్న ఆర్ఆర్ఆర్‌ టీమ్

RRR: ఆస్కార్ అవార్డు తీసుకున్న ఆర్ఆర్ఆర్ టీమ్ శంషాబాద్‌ ఎయిర్ పోర్టు చేరుకుంది. ఆర్ఆర్‌ఆర్ దర్శకుడు రాజమౌళి, రమా రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణితో పాటు గాయకులు దుబాయ్ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆర్ఆర్ఆర్‌ సినిమా యూనిట్‌కి ఘన స్వాగతం లభించింది. ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడకుండానే యూనిట్ సభ్యులు వెళ్లిపోయారు.

Tags:    

Similar News