Krishnam Raju: ప.గో.జిల్లాలో రెబల్‌స్టార్ కృష్ణంరాజు సంస్కరణ సభ
Krishnam Raju: మొగల్తూరుకు చేరుకున్న అభిమానులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు
Krishnam Raju: ప.గో.జిల్లాలో రెబల్‌స్టార్ కృష్ణంరాజు సంస్కరణ సభ
Krishnam Raju: శ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్కరణ సభ ఏర్పాటే చేశారు. దీంట్లో భాగంగా ఇక్కడికి వచ్చిన రెబల్ స్టార్ అభిమానులకు, చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు క్షత్రియ ఫుడ్ తయారు చేయిస్తున్నారు నిర్వాహకులు... భోజన ప్రియులకు 50 రకాల వంటకాలు తయారు చేశారు. దీంట్లో 22 రకాల నాన్ వెజ్ వంటకాలు కాగా... మిగిలినవన్నీ విజిటేరియన్ వంటకాలు తయారు చేయించారు. ప్రతి ఒక్కరూ భోజనం చేసి వెళ్లాలని నిర్వాహకులు కోరుతున్నారు.