పింక్ కలర్ టైట్ టీషర్ట్ లో రష్మిక.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
Rashmika Mandanna: గీత గోవిదం సినిమాతో రష్మిక దర్శక నిర్మాతల దృష్టిలొ పడింది.
Rashmika Mandanna (Twitter Image)
Rashmika Mandanna: ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన్నా. ఆ సినిమాలో అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. దాని తర్వాత గీత గోవిదం సినిమాతో రష్మిక దర్శక నిర్మాతల దృష్టిలొ పడింది. గీత గోవిదం మూవీ సక్సెన్స్ తర్వాత రష్మిక కు వరుస ఆఫర్లు వరించిచాయి. మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరూ తో హిట్ తో రష్మిక టాప్ హీరోయిన్ గా ఎదిగింది. దీంతో ఈ అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగింది. కన్నడ, తెలుగులో వరుస ఆఫర్లు ఈమె కోసం ఎదురూచూస్తున్నాయి. సూల్తాన్ మూవీతో తమిళంలోనూ ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ నిరాశపరిచినా.. తమిళంలో అమ్మడి అందానికి అక్కడి ప్రేక్షకులు ఫీదా అయ్యారు. ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే రష్మిక తన ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.