Wayanad Landslide: గొప్ప మనసు చాటుకున్న హీరోయిన్ రష్మిక మందన్న
Rashmika Mandanna: కేరళను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.
Wayanad Landslide: గొప్ప మనసు చాటుకున్న హీరోయిన్ రష్మిక మందన్న
Rashmika Mandanna: కేరళను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల పునర్నిర్మాణం, పునరావాసం కోసం కేరళ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధికి సామాన్యులు, సెలబ్రిటీలు భారీ ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే సూర్య, జ్యోతిక, కార్తీలు 50 లక్షలు ఇవ్వగా.. దుల్కర్ సల్మాన్ 10, ముమ్మట్టి 15, కమల్ హాసన్ 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. అలాగే టాలీవుడ్ నుంచి నాగవంశీ 5 లక్షల రూపాయల సాయం ప్రకటించగా తాజాగా రష్మిక మందన్న 10 లక్షల విరాళం ఇచ్చింది.