Double ISMART: డబుల్ ఇస్మార్ట్ టీజర్ వచ్చేసింది
Double ISMART Teaser: డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ‘డబుల్ ఇస్మార్ట్’ టీజర్ వచ్చేసింది.
Double ISMART: డబుల్ ఇస్మార్ట్ టీజర్ వచ్చేసింది
Double ISMART Teaser: డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ‘డబుల్ ఇస్మార్ట్’ టీజర్ వచ్చేసింది. ఈరోజు రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా ఈ 'డబుల్ ఇస్మార్ట్' సినిమా నుండి ఓక టీజర్ ని విడుదల చేశారు. ఫుల్ మాస్ గెటప్‌లో రామ్ డైలాగులతో అదరగొట్టారు. ప్రతినాయకుడి పాత్రలో సంజయ్ దత్ పవర్‌ఫుల్‌గా కనిపించారు. టీజర్ ఆధారంగా చూస్తే ‘ఈ సారి వినోదం, యాక్షన్ అన్నీ డబుల్‌గా కనిపిస్తున్నాయి. ఆ టీజర్‌ను మీరూ చూసేయండి.