RGV Tweets: బాలకృష్ణ అన్ స్టాపబుల్‌షో పై ఆర్జీవీ ట్వీట్

RGV Tweets: అన్ స్టాపబుల్‌షోలో తనకు పాల్గొనాలని ఉందన్న వర్మ

Update: 2022-01-19 04:30 GMT

 బాలకృష్ణ అన్ స్టాపబుల్‌షో పై ఆర్జీవీ ట్వీట్

RGV Tweets: బాలకృష్ణ అన్ స్టాపబుల్‌షో పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. అన్ స్టాపబుల్‌షోలో తనకు పాల్గొనాలని ఉందంటూ ట్వీట్ చేశారు వర్మ. బాలకృష్ణ తనకు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నానన్నారు రామ్ గోపాల్ వర్మ.



Full View


Tags:    

Similar News