Puneeth RajKumar: అన్న కొడుకు చేతుల మీదుగా పునీత్ అంత్యక్రియలు

Puneeth RajKumar: పునీత్‌రాజ్‌కుమార్‌ అభిమానులతో కంఠీరవ స్టేడియం కిక్కిరిసిపోయింది.

Update: 2021-10-30 10:50 GMT

Puneeth RajKumar: అన్న కొడుకు చేతుల మీదుగా పునీత్ అంత్యక్రియలు

Puneeth RajKumar: పునీత్‌రాజ్‌కుమార్‌ అభిమానులతో కంఠీరవ స్టేడియం కిక్కిరిసిపోయింది. చివరి చూపు కోసం ప్రజలు భారీగా తరలివస్తున్నారు. రేపు ప్రభుత్వ లాంఛనాలతో పునీత్‌ అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా.. అంత్యక్రియలను పునీత్‌ అన్న రాఘవేంద్ర కొడుకు వినయ్‌ చేస్తాడు. పునీత్‌కు ఇద్దరు కూతుళ్లే కావడంతో ఈ నిర్ణయానికి వచ్చారు కుటుంబ సభ్యులు. పునీత్‌ పార్థీవదేహానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. ఇప్పటికే నటులు బాలకృష్ణ, జూనీయర్‌ ఎన్టీఆర్‌, ప్రభుదేవా, రానా పునీత్‌కు నివాళులర్పించారు.

Tags:    

Similar News