Supriya: అన్నపూర్ణ సంస్థకు ఓటీటీ కంటే ఉపాధి కల్పించడమే ముఖ్యం

Supriya: సినిమాలపై ఆడియన్స్‌కు మరింత ఆసక్తి పెరిగింది

Update: 2022-01-17 09:40 GMT

అన్నపూర్ణ సంస్థకు ఓటీటీ కంటే ఉపాధి కల్పించడమే ముఖ్యం

Supriya: ఈమధ్య సినిమాలపై ప్రేక్షకులకు ఆసక్తి పెరిగిందన్నారు నిర్మాత సుప్రియ. ఇటీవల కొన్ని అడ్డంకుల వల్ల నిర్మాతలకు విలువపెరిగిందన్నారు. అన్నపూర్ణ సంస్థకు ఓటీటీ కంటే, ఎంతోమందికి ఉపాధి కల్పించటమే ముఖ్యమంటున్నారు సుప్రియ.

Tags:    

Similar News