DVV Danayya: ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్‌ రేట్లు పెద్ద సినిమాలకు వర్కవుట్‌ కావు

టికెట్ల రేట్లపై ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాం -దానయ్య ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నాం -దానయ్య

Update: 2021-12-11 06:19 GMT

నిర్మాత దానయ్య (ఫైల్ ఫోటో)

DVV Danayya: ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను తగ్గించిందని, ఆ టికెట్ రేట్లు పెద్ద సినిమాలకు వర్కవుట్ కావని అన్నారు నిర్మాత దానయ్య. టికెట్ల రేట్లపై ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నామని ఆయన చెప్పారు దానయ్య.

Tags:    

Similar News