Dil Raju: ఏపీలో సినిమా టికెట్ ధరలు మార్చేందుకు అవకాశం లేదు..
Dil Raju: సినీ నిర్మాత దిల్‌రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.
Dil Raju: ఏపీలో సినిమా టికెట్ ధరలు మార్చేందుకు అవకాశం లేదు..
Dil Raju: సినీ నిర్మాత దిల్‌రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సినిమా టికెట్ల రేట్లు మార్చేందుకు అవకాశం లేదని అయితే తెలంగాణలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయన్నారు. తెలంగాణలో సినిమాలకు తగ్గట్టు ధరలను పెంచుకునే, తగ్గించుకునే అవకాశం ఉందని చెప్పారు. కొవిడ్ వల్ల ప్రేక్షకులు ఆర్థికంగా దెబ్బతిన్నారని, వారికి అందుబాటులో సినిమా ఉండటంతో పాటు తాము మార్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయన్నారు. మంచి సినిమా వస్తే దానికి ఆడియన్స్ ఆదరణ ఎప్పుడు ఉంటుందన్నారు.