Pawan Kalyan: కోలీవుడ్ రూల్స్‌పై పవన్ హాట్ కామెంట్స్
Pawan Kalyan: ఇలా అందరూ కలిస్తేనే గొప్ప చిత్రాలను తీయగలం
Pawan Kalyan: కోలీవుడ్ రూల్స్‌పై పవన్ హాట్ కామెంట్స్
Pawan Kalyan: తమిళ చిత్ర పరిశ్రమపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళ చిత్రాల్లో కేవలం తమిళనాడుకు చెందినవాళ్లనే తీసుకోవాలంటూ రూల్స్ పెట్టడంపై పవన్ స్పందించారు. కళాకారులను ఒక్కభాషకే పరిమితం చేయకూడదని పవన్ అన్నారు. తమిళనాడు నుంచి వచ్చిన సముద్రఖనిని తెలుగు పరిశ్రమ ప్రోత్సహించిందని తెలిపారు. బ్రో సినిమాకు పనిచేసిన సుజిత్ వాసుదేవన్ కేరళ నుంచి వచ్చారని.. రోజా, జెంటిల్ మెన్ లాంటి సినిమాలు తీసిన AM రత్నం తెలుగువాడేనని.. ఊర్వశి రౌతేలా ముంబై నుంచి వచ్చారని పవన్ అన్నారు. ఇలా అందరూ కలిస్తేనే గొప్ప చిత్రాలను తీయగలమని తెలిపారు. తమిళ పరిశ్రమ కూడా తెలుగు పరిశ్రమ లాగే పరిమితులు పెట్టుకోకూడదని పవన్ కోరారు.