Pavitra Lokesh: సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించిన సినీనటి పవిత్ర
Pavitra Lokesh: ప్రముఖ సినీనటి పవిత్ర సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
Pavitra Lokesh: సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించిన సినీనటి పవిత్ర
Pavitra Lokesh: ప్రముఖ సినీనటి పవిత్ర సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. గత కొంతకాలంగా తనతో పాటు.. సినీ నటుడు నరేశ్ పట్ల వస్తున్న వార్తలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఫిర్యాదు చేశారు. గతకొంత కాలంగా కొన్ని టీవీ ఛానెళ్లతో పాటు సోషల్ మీడియాలో అనుచితమైన వార్తలు వస్తున్నాయని మార్ఫింగ్ ఫోటోలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె తన కంప్లైంట్‌లో పేర్కొన్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పవిత్ర కోరారు. ఇటు పవిత్ర కంప్లైంట్ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.